Dhee 15: ఢీ 15.. రెట్రో స్టైల్‌ డ్యాన్స్‌తో దుమ్ములేపారు..!

కిక్కెక్కించే డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న షో.. ‘ఢీ 15’. ఈ వారం రెట్రో స్టైల్‌ డ్యాన్స్‌తో దుమ్ములేపారు. ఈ నెల 11న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి. 

Published : 05 Jan 2023 10:50 IST

Tags :

మరిన్ని