Dhee 15: బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్‌కు శ్రద్ధా ఫిదా..!

‘ఢీ 15(Dhee 15)’ ఛాంపియన్‌షిప్‌ బ్యాటిల్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ వారం సమ్‌థింగ్‌ స్పెషల్‌ థీమ్‌తో డ్యాన్సర్లు అదరగొట్టారు. ఓ బ్యూటిఫుల్‌ పెర్ఫార్మెన్స్‌కు శ్రద్ధా దాస్‌ ఫిదా అయ్యారు. ఈ పూర్తి ఎపిసోడ్‌ను చూడాలంటే ఫిబ్రవరి 1 వరకు ఆగాల్సిందే. అప్పటివరకు ఈ ప్రోమోను చూసేయండి మరి.

Published : 31 Jan 2023 10:18 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు