Dhee 15: శ్రద్ధా దాస్‌కు అతడిపై క్రష్‌..!

‘ఢీ 15(Dhee 15)’ ఛాంపియన్‌షిప్‌ బ్యాటిల్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ వారం కూడా డ్యాన్సర్లంతా అదరగొట్టే పెర్ఫార్మెన్స్‌ చేశారు. ఎలిమినేషన్‌ ముంగిట ఎవరున్నారో ఈ వారం తేలనుంది. ఎప్పటిలాగే హైపర్‌ ఆది తన పంచ్‌లతో నవ్వించాడు. ఫిబ్రవరి 8న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ తాజా ప్రోమో చూసేయండి మరి.

Published : 02 Feb 2023 16:39 IST
Tags :

మరిన్ని