Dhee 15: శ్రద్ధా పాటకు.. మురిసిపోయిన ఆది..!

‘ఢీ 15 (Dhee 15)’ ఛాంపియన్‌షిప్‌ బ్యాటిల్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎప్పటిలాగే డ్యాన్సర్లు తమ పెర్ఫార్మెన్స్‌లతో అదరగొట్టారు. పండు కొరియోగ్రఫీకి శేఖర్‌ మాస్టర్‌ ఫిదా అవడమే కాకుండా స్టేజి పైకొచ్చి డ్యాన్స్‌ చేశారు. కొరియోగ్రాఫర్స్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌ అదిరిపోయింది. మే 10న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించి ఈ ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. 

Updated : 04 May 2023 20:20 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు