Dhee 15: ఇదేం డ్యాన్స్ బాబోయ్‌!.. షాక్‌లో శ్రీలీల

గ్రాండ్‌ ఈవెంట్‌కు ‘ఢీ 15’ (Dhee 15) సిద్ధమైంది. అద్భుతమైన డ్యాన్స్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ సాగిన ఈ షో తాజా సీజన్‌ చివరి ఘట్టానికి చేరింది. ‘ఢీ 15’ టైటిల్‌ విజేతను తేల్చే గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌.. ఈ నెల 31న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌లో నటి శ్రీలీల సందడి చేసింది. స్పెషల్‌ ఫెర్ఫామెన్స్‌తో డ్యాన్సర్లు అదరగొట్టారు. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి.

Published : 25 May 2023 16:41 IST

Tags :

మరిన్ని