Dhee 15: శ్రద్ధా భయపడేంతగా.. పండు ఫోన్‌లో ఏముంది..?

‘ఢీ 15(Dhee 15)’ ఛాంపియన్‌షిప్‌ బ్యాటిల్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ వారం ఎపిసోడ్‌లో ఎప్పటిలాగే డ్యాన్సర్లంతా అదరగొట్టే పెర్ఫార్మెన్స్‌లు చేశారు. పండు ఫోన్‌లో ఏమున్నాయంటూ శేఖర్‌ మాస్టర్‌ ఆటపట్టించాడు. మైఖేల్‌ జాక్సన్‌ స్టెప్పులతో పండు మరోసారి డ్యాన్స్ ఇరగదీశాడు. ఏప్రిల్ 5న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ తాజా ప్రోమో చూసేయండి మరి.

Published : 30 Mar 2023 16:03 IST

Tags :

మరిన్ని