Dhee 15: డ్యాన్స్‌ ‘కింగ్‌’ ఈజ్‌ బ్యాక్‌.. కొత్త సీజన్‌కి రంగం సిద్ధం!

కిరాక్‌ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న షో ‘ఢీ’. ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు మరో కొత్త సీజన్‌ ‘ఢీ 15’ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా ముఖ్య అతిథిగా రానున్నారు. వచ్చే ఆదివారం ప్రారంభం కానున్న ఈ సీజన్‌ టీజర్‌ మీరూ చూడండి. 

Updated : 07 Dec 2022 18:15 IST

Tags :

మరిన్ని