Urvasivo Rakshasivo: ‘ఊర్వశివో రాక్షసివో’ నుంచి ‘దీంతననా’ పాట లిరికల్‌.. విన్నారా!

కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందిన అల్లు శిరీష్ తాజా చిత్రం ‘ఉర్వశివో రాక్షసివో’. ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్‌గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన టీజర్‌కు అనూహ్య స్పందన లభించింది.తాజాగా ఈ చిత్రం నుంచి ‘దీంతననా..’ అనే పాట లిరికల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. పూర్ణచారి సాహిత్యం అందించారు.

Updated : 21 Nov 2022 16:13 IST

Tags :

మరిన్ని