Tirumala Brahmothsavalu: తిరుమల శ్రీవారి ధ్వజావరోహణ కార్యక్రమం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ధ్వజావరోహణం నిర్వహించారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అయ్యాయి. ధ్వజావరోహణం పూర్తి వీడియో మీ కోసం..

Published : 05 Oct 2022 18:57 IST

Tags :

మరిన్ని