Diabetic: షుగర్‌ వ్యాధికి కాలుష్యమూ కారణమేనా?

షుగర్‌ జబ్బు చాప కింద నీరులా చుట్టబెట్టేస్తోంది. ప్రతి ఇంట్లోనూ ఒకరో ఇద్దరో ఈ జబ్బుతో బాధపడుతున్నారు. అధిక బరువు, జీవన శైలితోపాటు కాలుష్యం కూడా దీనికి కారణమే అంటున్నారు నిపుణులు. కాలుష్యం మూలంగా మానవాళికి మధుమేహం ముప్పు ఎలా పెరుగుతోందో ఇప్పుడు తెలసుకుందాం.

Published : 06 Aug 2022 17:01 IST

Tags :

మరిన్ని