China Balloon: చైనా బెలూన్ పేల్చివేత.. గగనతల నిబంధనలపై మరోసారి చర్చ
అమెరికా గగనతలంలో సంచరించిన చైనా బెలూన్ పేల్చివేతతో.. డ్రాగన్‌కు అగ్రరాజ్యానికి మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇది నిఘా బెలూన్ అని అమెరికా.. కాదని వాతావరణ అధ్యయనం కోసమేనంటూ చైనా ఇప్పటికీ తమ తమ వాదనలను వినిపించాయి. ఈ మేరకు గగనతల నిబంధనలు, అంతర్జాతీయ సముద్ర జలాల ఒప్పందాల విషయంలో అమెరికా - చైనా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.
Published : 06 Feb 2023 19:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!