MS Dhoni: సామ్‌ కరన్‌ నవ్వుకు.. ధోనీ ఇచ్చిన సమాధానం ఇదిగో!

చెన్నై (CSK) కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (13*)లోని.. ఫినిషర్‌ మరోసారి బయటకొచ్చాడు. పంజాబ్‌ కింగ్స్‌ (PBKS)తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ చివరి రెండు బంతుల్లో.. తనదైన స్టైల్‌లో రెండు సిక్స్‌లు బాదాడు. అయితే, సామ్‌ కరన్‌ వేసిన 19.2 బంతికి ధోనీ షాట్‌కి ప్రయత్నించి మిస్‌ అయ్యాడు. అయితే దానికి సామ్‌ చిన్న నవ్వు నవ్వాడు. 19.3 బంతికి సైలెంట్‌గా సింగిల్‌ తీసుకున్న ధోనీ (MS Dhoni).. ఆఖరి 2 బంతుల్లో సిక్స్‌ల మోత మోగించాడు.

Updated : 01 May 2023 12:55 IST

Tags :

మరిన్ని