Kidney Stones: కిడ్నీలో రాళ్లు.. ఆహారపు అలవాట్లు..

కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిసినప్పుడు ఏం తినాలన్నా సంకోచిస్తూ ఉంటారు. రోజు వారి ఆహారంలో నియమాలు పాటిస్తుంటారు. పాలకూర, టమాటా వంటి వాటిని పూర్తిగా దూరం పెట్టేస్తుంటారు. నిజానికి కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు కఠినమైన నియమాలేవీ అవసరం లేదు. అయితే కిడ్నీలకు మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, హాని చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మేలు.

Published : 20 May 2022 16:32 IST
Tags :

మరిన్ని