AP News: శాప్‌ ఎండీ ప్రభాకర్‌ రెడ్డి, డైరెక్టర్లకు మధ్య విబేధాలు

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAAP)లో అవినీతి రచ్చకెక్కింది. సంస్థ ఎండీ ప్రభాకర్ రెడ్డిపై డైరెక్టర్లు, బోర్డు సభ్యులు తిరుగుబావుటా ఎగురేశారు. ఎండీ అక్రమాలకు పాల్పడ్డారంటూ రోడ్డెక్కారు. భారీగా నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. ఎండీ తీరుతో క్రీడాకారులకు నష్టమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 07 Feb 2023 21:16 IST

Tags :

మరిన్ని