- TRENDING TOPICS
- K Viswanath
- IND vs AUS
- Yuvagalam
- Budget 2023
Vikarabad: ‘ఆదిత్య 369’ తరహాలో వింత శకటం.. ఎక్కడి నుంచి వచ్చిపడిందో..!
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ఓ వింత శకటం ప్రత్యక్షమైంది. ‘ఆదిత్య 369’ సినిమాలో మాదిరిగా ఉన్న గుండ్రని భారీ శకటాన్ని స్థానికులు ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిపడిందోనని కొందరు భయాందోళనలకు గురవుతున్నారు. దీని గురించి అధికారులకు సమాచారం అందించారు. అయితే అది రీసెర్చ్ హీలియం బెలూన్ అని అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పుల అధ్యయనాల కోసం శాస్త్రవేత్తలు వాటిని పంపుతున్నట్లు చెప్పారు. బెలూన్ ఫెసిలిటీ ఆఫ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో పంపినట్లు వివరించారు.
Updated : 07 Dec 2022 15:00 IST
Tags :
మరిన్ని
-
Sajjala: వివేకా హత్య.. జగన్‌కు అవినాశ్‌రెడ్డి సమాచారం ఇచ్చారు: సజ్జల
-
Pakistan: ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గాల్సిందే: పాక్ ప్రధాని
-
Trees: పచ్చదనంతో హృదయ సంబంధిత రోగాలు తగ్గుతాయి: శాస్ర్తవేత్తలు
-
National: 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం.. వివాహానికి చట్టబద్ధత ఇవ్వండి.. !
-
K Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తి
-
USA: విమానాలు ఎగిరే కంటే ఎత్తులో.. అమెరికా గగనతలంలో భారీ బెలూన్
-
Viral Video: యూనిఫామ్, ఐడీలు వేసుకొని .. సైకిళ్లపై అసెంబ్లీకి ఎమ్మెల్యేలు
-
Russia-Ukraine: ఉక్రెయిన్‌పై దాడులకు రష్యా భారీ సన్నాహాలు..!
-
Jabardasth: ‘ఆంటీ నిలయం’.. కొత్త స్కిట్‌కు సద్దాం ఆ పేరెందుకు పెట్టాడంటే?
-
Etala:‘ధరణి’లో పేదలకు జరిగిన అన్యాయం ఊసేలేదు: గవర్నర్ ప్రసంగంపై ఈటల
-
India: తుదిదశకు అమెరికా డ్రోన్ల కొనుగోలు ఒప్పందం
-
K Viswanath: అశ్లీలతకు తావులేని చిత్రాలను విశ్వనాథ్ తీశారు: వెంకయ్యనాయుడు
-
Guntur: యూరియా కొరతతో రైతులకు తప్పని ఇక్కట్లు
-
Talasani: చిత్రాలతో ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి విశ్వనాథ్: తలసాని
-
YSRCP: వైకాపా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుపై యువకుడి ప్రశ్నల వర్షం
-
Telangana News: సామాజిక సేవలో.. కాకతీయ సాండ్‌బాక్స్ స్వచ్ఛంద సంస్థ
-
Toys: మీ పిల్లలకు ఆటబొమ్మలను కొంటున్నారా.. ఐతే జాగ్రత్త..!
-
TS News: రాష్ట్రం బలీయ ఆర్థికశక్తిగా ఎదిగింది: గవర్నర్ తమిళిసై
-
Idi Sangathi: తృణధాన్యాలకు భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చే బాధ్యత ఇక హైదరాబాద్‌ది..!
-
Kotamreddy: నా గొంతు ఆగాలంటే.. ఎన్కౌంటర్ చేయించండి: కోటంరెడ్డి
-
LIVE- Yuvagalam: 8వ రోజు.. నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర
-
AP News: తెదేపా నేతపై కాల్పులు.. వైకాపా కార్యకర్త సహా నలుగురి అరెస్టు
-
KTR: దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి: కేటీఆర్
-
Tamilnadu: ఎద్దుల పోటీకి అనుమతి నిరాకరణ.. పోలీసులపై యువకుల రాళ్ల దాడి
-
Parliament: ‘అదానీ - హిండెన్‌బర్గ్’పై పార్లమెంట్లో రగడ.. ఉభయ సభలు వాయిదా
-
Ayodhya: నేపాల్ నుంచి అయోధ్యకు చేరుకున్న సాలగ్రామ శిలలు
-
Krishna Dist: ఇంటి పెరట్లో 21 కిలోల కంద దుంప.. స్థానికుల ఆశ్చర్యం !
-
South Korea: దక్షిణకొరియా, అమెరికా సంయుక్తంగా వైమానిక విన్యాసాలు
-
Sajjala: ఫోన్ ట్యాపింగే జరగనప్పుడు విచారణ అవసరమేంటి?: సజ్జల
-
Israel: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య పరస్పర దాడులు


తాజా వార్తలు (Latest News)
-
World News
Paris Olympics: ‘ఆ రెండు దేశాల్ని అనుమతిస్తే.. 40దేశాలు ఒలింపిక్స్‌ను బహిష్కరించగలవు!’
-
General News
Jupiter: గురు గ్రహం చుట్టూ 12 కొత్త ఉపగ్రహాలు
-
Sports News
Deepti Sharma: ముక్కోణపు సిరీస్ అనుభవాలతో ప్రపంచకప్ బరిలోకి దిగుతాం: దీప్తి శర్మ
-
India News
Jammu Kashmir: జోషీమఠ్ తరహాలో.. జమ్మూలోనూ ఇళ్లకు పగుళ్లు..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
India News
Traffic Challan: పరిమిత కాలపు ఆఫర్.. ట్రాఫిక్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్!