Different Cakes : మమ్మీలు, పిశాచాల రూపాల్లో అలంకరించిన కేకులు

శవాలు, పుర్రెలు, భూతాలు, ప్రేత పిశాచాలు, మమ్మీలు, హాంటెడ్ గృహాలు, మంత్రగత్తెలు.. వింటుంటేనే వెన్నులో వణుకుపుడుతోంది కదూ! అలాంటి ఆకృతులను కేకుల్లా తయారు చేశారు ఐరోపాకు చెందిన కేకు తయారీ దారులు. దాని వెనుక ఉన్న కథేంటో ఈ కథనంలో చూద్దాం.

Published : 25 Oct 2022 09:50 IST

Tags :

మరిన్ని