Ravanasura: లబ్బరు గాజుల లిల్లీ.. ‘డిక్క డిష్యూం’ సాంగ్‌ అదిరిందిగా..!

రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. ఈ సినిమాకు సంబంధించిన ‘డిక్క డిష్యూం’ అనే మాస్‌ సాంగ్‌ను ఉగాది కానుకగా బుధవారం విడుదల చేశారు. ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి. 

Published : 22 Mar 2023 16:12 IST
Tags :

మరిన్ని