F3: ఆడియన్స్కి గుడ్న్యూస్.. ‘ఎఫ్3’ టికెట్ రేట్లపై దిల్ రాజు ప్రకటన
దగ్గుబాటి, మెగా హీరోల కాంబినేషన్లో వచ్చిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్-2’కి సీక్వెల్గా ‘ఎఫ్-3’ వస్తోంది. ఈ చిత్రం వేసవి కానుకగా మే 27న విడుదల కానుంది. ‘‘ఎఫ్-3’ చిత్రానికి టికెట్ రేట్లు పెంచడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మేము ఈ చిత్రాన్ని మీ ముందుకు తెస్తున్నాం’’ అని దిల్ రాజు స్పష్టత ఇచ్చారు.
Published : 18 May 2022 15:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్