Tollywood: సెప్టెంబరు 1 నుంచి తెలుగు సినిమా షూటింగ్స్‌కు అనుమతి

సెప్టెంబర్ 1 నుంచి సినిమా షూటింగ్స్ పునరుద్ధరణకు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అనుమతి ఇచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌తో ఒప్పందం సహా పలు నిర్ణయాలను తీసుకున్నట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ఆ నిర్ణయాలను ఈ నెల 30న సమావేశం అనంతరం చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాలకు తెలుపనున్నట్లు చెప్పారు. 

Published : 23 Aug 2022 20:56 IST

Tags :

మరిన్ని