Dindi Project: జల సవ్వడితో డిండి ప్రాజెక్టు సుందర దృశ్యం

విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో డిండి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. శ్రీశైలం వెళ్లే రహదారి వెంట జల సవ్వడిని చూసి ప్రయాణికులు మంత్రముగ్ధులవుతున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. 

Published : 08 Aug 2022 18:56 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని