F3: అందరి సినిమా లైబ్రరీలో ‘ఎఫ్ 3’ ఉండాలనుకున్నాం: అనిల్‌ రావిపూడి

విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌తో కలిసి నటించిన తాజా చిత్రం ‘ఎఫ్‌3’. తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్ హీరోయిన్లు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 27 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 25 May 2022 13:24 IST
Tags :

మరిన్ని