First day First Show: దర్శకుడు అనుదీప్ ఏం చదువుకున్నాడో తెలుసా..!

శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’. ఈ సినిమాకు కె.వి అనుదీప్‌ కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్‌ రెడ్డి, సంచిత బాసు, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, గంగవ్వ తదితరులు నటించారు. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అనుదీప్‌ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

Published : 29 Jun 2022 16:57 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు