Puli Meka: సినిమా, సిరీస్‌ ఏది కష్టం..?: ‘పులి మేక’ ముచ్చట్లు

లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi), ఆది సాయికుమార్‌ (Aadi) ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘పులి మేక (Puli Meka)’. చక్రవర్తి రెడ్డి దర్శకుడు. ఇటీవల జీ5లో విడుదలైన ఈ సిరీస్‌ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందాన్ని దర్శకుడు బాబీ (Director Bobby) ఇంటర్వ్యూ చేశాడు. ఆ విశేషాలు మీకోసం.. 

Published : 06 Mar 2023 19:54 IST

Tags :

మరిన్ని