Shaakuntalam: భావోద్వేగానికి లోనైన గుణశేఖర్‌.. కంటతడి పెట్టిన సమంత

‘శాకుంతలం (Shaakuntalam)’ ట్రైలర్‌ విడుదల వేడుకలో.. దర్శకుడు గుణశేఖర్‌ (Guna Shekar) భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఈ కథకు హీరో దేవ్‌ మోహన్‌ ఐతే. సినిమాకు హీరో సమంత (Samantha). తెర వెనుక హీరో దిల్‌రాజు. ‘శాకుంతం’ క్రెడిట్‌ దిల్‌రాజుదే’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. గుణశేఖర్‌ మాటలతో స్టేజిపై ఉన్న సమంత కంటతడి పెట్టుకున్నారు. 

Updated : 09 Jan 2023 15:15 IST

Tags :

మరిన్ని