Raghavendra rao: ఆ ప్రాంతాలు అభివృద్ధి చేస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు సినీ పరిశ్రమ!: రాఘవేంద్రరావు

షూటింగ్‌లు జరిపేందుకు ఏపీలో మౌలిక వసతులు కల్పిస్తే స్థానికంగా సినీ రంగం అభివృద్ధి చెందుతుందని ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు(Raghavendra rao) చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని సాయిబాబా ఆలయాన్ని ఆయన సందర్శించారు. సాయిబాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో మంచి వ్యక్తులు గెలుస్తారని.. రాష్ట్రాన్ని మంచిగా పాలిస్తారని చెప్పారు. ఏపీలో షూటింగ్‌లు జరిపేందుకు మౌలిక వసతులు కల్పిస్తే సినీ రంగం ఇక్కడ అభివృద్ధి చెందుతుందన్నారు. 

Updated : 26 Mar 2023 17:40 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు