Pakka Commercial: ‘చిరంజీవి బొమ్మలేసుకుంటూ బ్యానర్లు రాసుకునే ఓ ఆర్టిస్ట్‌ని నేను..’: మారుతి

ఎవరైనా గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించగలరని అందరికీ చెబుతానని దర్శకుడు మారుతి చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘పక్కా కమర్షియల్‌’ ముందస్తు విడుదల వేడుకకి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

Published : 27 Jun 2022 15:29 IST

Tags :

మరిన్ని