RGV: నా సంతకాలతో ఫోర్జరీ పత్రాలు సృష్టించారు: రామ్‌గోపాల్‌ వర్మ

నట్టి క్రాంతి, కరుణ అనే వ్యక్తులు.. తన సంతకంతో ఉన్నట్టుగా నకిలీ పత్రాలు సృష్టించారని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆరోపించారు. ఈ మేరకు పంజాగుట్ట సీఐని కలిసి ఫిర్యాదు చేశారు.

Published : 28 May 2022 13:16 IST
Tags :

మరిన్ని