Ahimsa: ‘అహింస’ పాటించాలనే కుర్రాడు హింసకు ఎందుకు దిగాడు?

దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అహింస’. గీతికా తివారీ కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. అహింస పాటించాలనే కుర్రాడు హింసకు ఎందుకు దిగాడు? అనే అంశం నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తారు. 

Published : 06 Oct 2022 13:12 IST

మరిన్ని

ap-districts
ts-districts