Trivikram: గొప్ప క్లైమాక్స్ ఉన్న నటుడు అల్లు రామలింగయ్య.. ఆయనకు పుట్టుక మాత్రమే ఉంది: త్రివిక్రమ్
ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) శత జయంతిని పురస్కరించుకొని ‘అల్లు రామలింగయ్య’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్లో వేడుకగా జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్య సేవలను కొనియాడారు. తన జీవితంలో అతి గొప్ప క్లైమాక్స్ ఉన్న నటుడు అల్లు రామలింగయ్య అని.. ఆయనకు పుట్టుక మాత్రమే ఉంటుందని తెలిపారు.
Published : 02 Oct 2022 15:50 IST
Tags :