Success Story: వైకల్యాన్ని అధిగమించి.. పారా స్విమ్మింగ్‌లో సత్తా చాటుతున్న బాలుడు

సంకల్పం బలం ఉండాలేకానీ.. శారీరక వైకల్యం ఎంత మాత్రం అడ్డుకాదని నిరూపిస్తున్నాడు ఆ కుర్రాడు. అంగవైకల్యం అడ్డొస్తున్నా.. తనలోని ప్రతిభను చాటిచెప్పాలని అవాంతరాలు దాటుకుంటూ ముందుకు సాగాడు. జాతీయస్థాయి పారా స్విమ్మింగ్‌లో రాణిస్తున్నాడు. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఆచరణలో చూపించాడు నిజామాబాద్‌కు చెందిన శ్రీనికేష్ కిరణ్. సాధారణ వ్యక్తులకు దీటుగా సత్తా చాటుతూ.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి ఔరా అనిపిస్తున్నాడు.

Updated : 29 Nov 2022 11:06 IST

Tags :

మరిన్ని