Andhra News: వేదవతి నదికి వరద.. కొట్టుకుపోయిన వంతెనలు ..!

కర్ణాటక నుంచి ప్రవహించే వేదవతి నది ఇటీవల వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరదతో ముంచెత్తింది. 40 ఏళ్లకుపైగా చుక్క నీటిని చూడని ఈ నదిలో రెండేళ్లుగా కొద్దిపాటి ప్రవాహాలతో అక్కడక్కడా మడుగులు కనిపించేవి. ఈసారి రికార్డు స్థాయిలో లక్ష క్యూసెక్కుల వరద రావడంతో. బీ టీ ప్రాజెక్టు గేట్లన్నీ తెరిచారు. 

Published : 25 Sep 2022 12:37 IST
Tags :

మరిన్ని