DishTV Wacho: డిష్‌టీవీ ‘వాచో’.. ఇక ఒకే లాగిన్‌పై 10 ఓటీటీలు!

డీటీహెచ్‌ రంగంలో అగ్రగామిగా నిలిచిన డిష్ టీవీ ఇండియా.. ఇప్పుడు ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతోంది. డిస్నీహాట్ స్టార్, జీ5, సోనీలివ్ వంటిని ఒకే వేదికపై తెస్తూ.. కొత్తగా ‘వాచో’ పేరుతో ఓటీటీని ప్రారంభించింది. ఒకే లాగిన్‌పై 10 ఓటీటీ ప్లాట్ ఫామ్‌లను వీక్షించే విధంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

Updated : 16 Nov 2022 18:54 IST

Tags :

మరిన్ని