Union Budget 2023: పెట్టుబడుల ఉపసంహరణపై దూకుడు తగ్గించుకున్న మోదీ సర్కార్‌..!

కార్మిక సంఘాలు, విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ముందుకెళ్తున్న మోదీ సర్కారు.. ఎన్నికల బడ్జెట్‌(Union Budget 2023)లో ఆ దూకుడును కొనసాగించకపోవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా వేస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సేకరించే లక్ష్యాన్నిఈసారి రూ.40 వేల కోట్లకే పరిమితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 

Published : 24 Jan 2023 09:34 IST
Tags :

మరిన్ని