Viral Video: యూనిఫామ్‌, ఐడీలు వేసుకొని .. సైకిళ్లపై అసెంబ్లీకి ఎమ్మెల్యేలు

పాఠశాల విద్యార్థుల పట్ల ప్రభుత్వ తీరుపై పుదుచ్చేరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వినూత్న నిరసన తెలిపారు. డీఎంకే శాసనసభ్యులు యూనిఫామ్‌, బ్యాగులు, ఐడీ కార్డులు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. విద్యార్థులకు యూనిఫాంలు, సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం లేదంటూ.. సైకిళ్లు తొక్కుతూ అసెంబ్లీకి వచ్చారు. విద్యార్థులకు ఎందుకు యూనిఫామ్‌లు, సైకిళ్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఇవ్వడం లేదని.. సర్కారుపై విమర్శలు గుప్పించారు.

Updated : 03 Feb 2023 16:28 IST

Tags :

మరిన్ని