Health: హెడ్‌ఫోన్ల వాడకంతో వినికిడి సమస్య!

ప్రస్తుతం చిన్నా పెద్దా అని తేడా లేకుండా సెలఫోన్ వాడుతున్నారు. ఎక్కువసేపు చెవుల్లో హెడ్‌ఫోన్లు పెట్టుకొని ఉంటున్నారు. వీటి వల్ల పక్కన ఏం జరుగుతుందో, ఎవరు పిలుస్తున్నారో కూడా పట్టించుకోకుండా అయిపోయింది. అయితే వీటి వల్ల ఎటువంటి అనారోగ్యాలు వస్తాయి. ఎక్కువగా హెడ్‌ఫోన్లు వాడటం వల్ల వినికిడి తగ్గిపోతుందా తెలుసుకుందాం. 

Published : 24 May 2022 16:59 IST
Tags :

మరిన్ని