IMD: వాతావరణ పరికరాలు ఎలా పనిచేస్తాయో.. మీకు తెలుసా?

ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. వాతావరణ పరికరాల ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రంలో ఏయే పరికరాలు ఉంటాయి? అసలవి ఎలా పనిచేస్తాయి? ఎంత కచ్చితంగా సమాచారం అందిస్తాయి? వంటి తదితర ప్రశ్నలకు సమాధానాలు అధికారుల మాటల్లోనే..

Published : 23 Mar 2023 18:59 IST

Tags :

మరిన్ని