wheat: ఫ్రిజ్‌లో చపాతీ పిండి పెడుతున్నారా..? సమస్యలు వస్తాయ్‌ జాగ్రత్త!

ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు మంచిదని రోజుకు ఓ పూటైనా చాలామంది చపాతీని తింటుంటారు. అయితే, చపాతీ పిండిని ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్యులు. మరి చపాతీ పిండిని ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..?దాని మూలంగా తలెత్తే అనారోగ్య సమస్యలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకోండి.

Published : 16 Aug 2022 16:57 IST
Tags :

మరిన్ని