Guntur: సినిమా చూపిస్తూ రోగికి శస్త్ర చికిత్స.. గుంటూరులో వైద్యుడి వినూత్న ఆలోచన!

ఆపరేషన్ అంటే ఎవరికైనా భయమే. అందుకే రోగులకు వైద్యులు కౌన్సెలింగ్ నిర్వహిస్తుంటారు. గుంటూరుకు చెందిన ఓ వైద్యుడు మాత్రం సినిమాలు చూపిస్తూ ఆపరేషన్ పూర్తి చేశారు. రోగి భయపడకుండా ఉండేందుకు అతడి అభిమాన హీరో కృష్ణ నటించిన అగ్నిపర్వతం సినిమా చూపించారు. అతడు మెలకువగా ఉండగానే శస్త్రచికిత్స పూర్తి చేశారు.

Updated : 23 Feb 2024 14:39 IST

Tags :

మరిన్ని