Krishna Ella: యువత డబ్బు వెంట కాదు.. ఆలోచనల వైపు పరిగెత్తాలి: కృష్ణ ఎల్ల

నేటి యువతరం డబ్బు వెంట కాకుండా ఆలోచనల వెంట పరుగెడితే ఉన్నత స్థాయికి ఎదుగుతారని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సీఎండీ కృష్ణ ఎల్ల అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తాము చదువుకునే సమయంతో పోలిస్తే ఇప్పుడు ఉన్నత విద్యావకాశాలు పెరిగాయన్న ఆయన..  ఏ విషయాన్నయినా నిశితంగా పరిశీలించటం అలవర్చుకుంటే అద్భుతమైన ఆలోచనలు వస్తాయన్నారు.

Published : 22 Sep 2022 22:38 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని