Twitter Vs Trump: ట్రంప్‌ ట్విటర్‌ ఖాతా పునరుద్ధరణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ట్విటర్  ఖాతా మళ్లీ ట్విటర్‌లో దర్శనమిచ్చింది. ట్రంప్ ఖాతా పునరుద్ధరణపై.. ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ నిర్వహించిన పోల్‌లో మెజారిటీ ఓట్లు ట్రంప్‌నకు అనుకూలంగా వచ్చాయి. దీంతో ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు మస్క్ ట్విటర్  వేదికగా ప్రకటించారు. అయితే ట్విటర్‌లో చేరనని గతంలోనే తేల్చిచెప్పిన ట్రంప్.. ఇపుడు ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Published : 20 Nov 2022 15:46 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని