Donald Trump: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై డొనాల్డ్ ట్రంప్ విమర్శలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్‌కు నిధులివ్వడం కాదు.. అమెరికాలోని పాఠశాలల్లో భద్రతను పెంచేందుకు నిధులు కేటాయించాలని అన్నారు. అమెరికాకు చెందిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ హ్యూస్టన్‌లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Published : 28 May 2022 15:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బస్సు ఢీకొని.. నలుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..