Andhra News: చెత్త తీసుకెళ్లకపోతే పన్ను కట్టక్కర్లేదు: అనిల్‌కుమార్‌

పారిశుద్ధ్య సిబ్బంది ఇంటికొచ్చి చెత్త తీసుకెళ్లకపోతే ఆ రోజు చెత్త పన్ను చెల్లించనవసరం లేదని మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ప్రతిరోజు ఇంటికొచ్చి చెత్తను తీసుకు వెళుతుంటే, తెల్ల రేషన్ కార్డుదారులు రోజుకు రూపాయి చొప్పున నెలకు రూ.30 పన్ను కట్టాలని సూచించారు. నెలలో ఎన్ని రోజులు చెత్త తీసుకెళ్తే అన్ని రోజులకే పన్ను కట్టాలని, మిగిలిన రోజులకు కట్టాల్సిన అవసరం లేదన్నారు.

Published : 26 May 2022 22:10 IST

Tags :

మరిన్ని