Dr Krishna Ella: ఏపీలో మానవ వనరులు అపారం: కృష్ణ ఎల్ల

ప్రపంచానికి ఉత్తమ వనరులను ఏపీ అందిస్తోందని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. విశాఖ పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొన్న ఆయన... నైపుణ్య శిక్షణతో మెరుగైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వినూత్న ఆలోచనలే గొప్పగొప్ప ఆవిష్కరణలకు మూలమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పశువుల టీకా, ఆక్వా కల్చర్‌కు సంబంధించిన వ్యాక్సిన్ అంశంపై పని చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

Published : 03 Mar 2023 16:23 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు