Mileage Booster: కాలుష్యానికి విరుగుడు.. మైలేజీ బూస్టర్ ఇంజక్షన్‌ ‘డ్రైవ్‌ నైన్‌’

కాలుష్యానికి కారణమవుతున్న వాటిలో ప్రధానమైనవి పెట్రోల్, డీజిల్ వాహనాలే. ఇప్పటికే దేశ రాజధాని దిల్లీలో కర్బన ఉద్గారాల విడుదల ఆందోళనకర స్థాయికి చేరింది. కాలుష్యానికి నష్టం చేకూర్చనివి ఎలక్ట్రిక్ వాహనాలే. ఒక్క ఎలక్ట్రిక్  వాహనాల ద్వారానే కాకుండా మరిన్ని మార్గాల్లోనూ  కాలుష్యాన్ని తగ్గించడానికి ఆవిష్కర్తలు కృషి చేస్తున్నారు. ఇదే కోవలో ప్రయత్నం చేసిన విజయ్  అనే ఆవిష్కర్త ఓ మైలేజీ బూస్టర్ (Mileage Booster) ఇంజక్షన్‌ను రూపొందించారు. దీని ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు వాహనాల మైలేజీ కూడా మెరుగుపడుతుందని ఆయన చెబుతున్నారు. 

Updated : 22 May 2023 12:04 IST

Tags :

మరిన్ని