GT vs KKR: ఓటమి నుంచి విజయం వైపు.. కోల్‌కతా సంబరాలు అదుర్స్

రింకు సింగ్‌ బ్యాటింగ్‌ విధ్వంసంతో గుజరాత్‌ టైటాన్స్ (GT)పై సంచలన విజయం సాధించిన అనంతరం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఓటమి ఖాయమని భావించిన తరుణంలో రింకు సింగ్‌ అద్భుత పోరాటంతో కేకేఆర్‌ అనూహ్యంగా విజయం సాధించింది. కోల్‌కతా ఆటగాళ్ల సంబరాలను మీరూ చూసేయండి..

Published : 10 Apr 2023 10:11 IST

Tags :

మరిన్ని