Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో నీళ్లు నిల్.. కట్టలు తెంచుకున్న ప్రయాణికుల ఆగ్రహం
విశాఖ ఎక్స్‌ప్రెస్ (Visakha Express) బోగీల్లో నీటి సరఫరా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్.. బయలుదేరినప్పటి నుంచి నీటి సరఫరా లేదు. ఈ సమస్యను అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. ఈ ఉదయం విశాఖపట్నం స్టేషన్‌కి చేరుకోగానే రైలు ఆపేసి అధికారులతో వాగ్వాదానికి దిగారు. కనీస నిర్వహణ లేకపోవడం, దాన్ని పట్టించుకోకపోవడం ఇటీవల కాలంలో తరచుగా జరుగుతోందని మండిపడ్డారు. అయితే, విశాఖ రైల్వేస్టేషన్ (vizag railway station)లో కూడా అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెలో ఉండటం వల్ల.. నీళ్లు నింపకుండానే రైలు బయలుదేరింది.
Updated : 07 Apr 2023 14:27 IST
Tags :
మరిన్ని
-
Ap News: సర్వర్ డౌన్.. ఏపీలో ఆగిన భూ రిజిస్ట్రేషన్ సేవలు
-
అది మి.డాలర్ల ప్రశ్న.. పొత్తులపై టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Swimmers: జాతీయస్థాయి పోటీల్లో మెరిసిన జగ్గయ్యపేట ఈతగాళ్లు
-
Ap News: ప్రజల సొమ్ముతో యాత్రలేంటి?.. కార్పొరేటర్లపై విమర్శలు
-
Cheetah: చీతాల రక్షణకు కేంద్రం సరికొత్త ప్రణాళిక
-
Somu Veerraju: కేంద్రం నిధులపై చర్చకు ఏపీ సర్కారు సిద్ధమా? సోము వీర్రాజు సవాల్
-
CM Jagan: కల్పించిన ఆశలన్నీ.. సీఎం జగన్ నెరవేర్చారా?
-
China: సొంత అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములను పంపిన చైనా
-
Telangana University: టీయూలో విద్యార్థి సంఘాల ఆందోళన
-
Siberian Birds: గాలివాన బీభత్సం.. 100కిపైగా సైబీరియన్ పక్షుల మృతి
-
Hyderabad: పబ్‌లో వన్యప్రాణుల ప్రదర్శన.. వీడియో వైరల్..!
-
Ts News: అకాల వర్షాలు.. కొనుగోలు కేంద్రంలోనే కొట్టుకుపోయిన ధాన్యం
-
BADIBATA: సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ‘బడిబాట’
-
Single Major Subject: ‘సింగిల్ మేజర్ సబ్జెక్టు’ విధానంతో పేద విద్యార్థులకు అవకాశాలు దూరం!
-
TDP: తెదేపా మేనిఫెస్టోపై హర్షం.. చంద్రబాబు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
-
Amaravati: అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ మందడంలో రైతులు ఆందోళన
-
Eatela Rajender: కాంగ్రెస్‌కు అనుకూలంగా ఈటల వ్యాఖ్యలు.. హస్తం పార్టీలో జోష్!
-
Electric Slippers: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్ చెప్పులు..!
-
Spandana Grievance Cell: సమస్యల పరిష్కారానికి ‘స్పందన’ కరవు
-
Aksha: ఆరేళ్ల క్రితం విడిపోయిన అమ్మానాన్నలను ఒక్కటి చేసిన చిన్నారి!
-
YSRCP: విలువైన భూములపై కన్ను.. డెవలపర్లుగా వైకాపా నేతల రంగప్రవేశం!
-
Kidney Racket: విశాఖలో బయటపడిన కిడ్నీ రాకెట్ గుట్టు
-
Amul: అమూల్‌కు ఏపీ అగ్ర తాంబూలం!
-
TS Formation Decade: తొమ్మిదేళ్ల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వ ప్రగతి నివేదిక
-
Singareni: పర్యావరణ సమతౌల్యానికి సింగరేణి ప్రత్యేక చర్యలు
-
TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో.. వెలుగులోకి మరో కొత్తకోణం!
-
Crime News: యువకుడి హత్య.. నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహం లభ్యం!
-
బామ్మ 100వ పుట్టిన రోజు.. 20 ఏళ్ల తర్వాత ఒక్కచోటకు చేరిన కుటుంబసభ్యులు
-
గుహలో ఉన్న వరుణ దేవత.. ఎక్కడంటే?
-
రోడ్డుపై సొల్లు కబుర్లు ఏంటి? వైకాపా ఎమ్మెల్యేపై తిరగబడిన యువతి


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: వైకాపా ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు
-
India News
Smart phone: ఫోన్ కోసం రిజర్వాయర్‌నే తోడేసిన ఘటన.. పర్మిషన్ ఇచ్చిన అధికారికి జరిమానా!
-
Sports News
CSK vs GT: సీఎస్కేను భయపెట్టిన చెన్నై కుర్రాడు.. గుజరాత్ జట్టులో ‘ఇంపాక్ట్’ అతడు!
-
General News
Vijayawada: చట్టబద్ధంగా రావాల్సిన వాటి కోసం అడగడం తప్పా?: బొప్పరాజు
-
World News
Putin: పశ్చిమ దేశాలను కాదని.. పుతిన్‌కు అండగా దక్షిణాఫ్రికా..!
-
World News
China: రికార్డు స్థాయికి.. చైనా యువత నిరుద్యోగిత రేటు