Hyderabad: కారెక్కినందుకు కిరాయి అడిగితే.. డ్రైవర్‌పై దాడి

ప్రయాణికుడిని కారు కిరాయి అడిగితే డ్రైవర్‌పై స్నేహితులతో కలిసి దాడిచేశాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో బాధితుడు కోమాలోకి చేరాడు. ఈ ఘటన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.

Published : 08 Aug 2022 12:39 IST

మరిన్ని

ap-districts
ts-districts