Driverless Cars: ఐఐటి హైదరాబాద్‌లో అందుబాటులోకి డ్రైవర్‌ రహిత కార్లు!

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలు.. ఊహించని మార్పులను తెచ్చిపెట్టనున్నాయి. మానవులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. డ్రైవర్ లేకుండా నడిచే కార్లు, మనుషులను మోసుకెళ్లే డ్రోన్లను రూపొందిస్తూ తన ప్రత్యేకతను చాటింది ఐఐటి హైదరాబాద్‌

Published : 05 Jul 2022 10:33 IST

Tags :

మరిన్ని