Drone: రోజువారీ పనులకూ డ్రోన్ల వినియోగం..!

భవిష్యత్తులో డ్రోన్లు (Drone) కూడా మానవ జీవితంలో భాగం కానున్నాయి. సీసీ కెమెరాల మాదిరిగా డ్రోన్లు కూడా రోజువారీ అవసరాలకు ఉపయోగపడనున్నాయి. అంతేకాదు అవి చేసే పనులకు సాక్ష్యం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మనిషి ఎంతో శ్రమించి చేసే పనులను అవి సునాయాసంగా చేయగలవని అంటున్నారు. ప్రతికూలంగా ఉండే ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణకు బట్వాడా డ్రోన్లు కీలకం కానున్నాయి.  

Published : 27 Sep 2023 14:50 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు