Kenya: కెన్యాలో కరవు కారణంగా వన్యజీవుల మృత్యువాత

రెండేళ్లుగా వర్షాలు లేకపోవడం వల్ల తూర్పు ఆఫ్రికా దేశం కెన్యా తీవ్రమైన కరవును ఎదుర్కొంటోంది. ఆ ప్రభావం ప్రజలతోపాటు ఇతర ప్రాణులపై తీవ్రంగా ఉంటోంది. కరవు వల్ల అధిక సంఖ్యలో ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి. గజరాజులను కాపాడేందుకు వన్యప్రాణి సంరక్షణ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Updated : 08 Nov 2022 17:03 IST
Tags :

మరిన్ని